IPL 2019:Steve Smith produced a moment of magic in the field to get rid off Australian compatriot David Warner in RR vs SRH IPL 2019 clash at the Sawai Mansingh Stadium in Jaipur on Saturday.
#ipl2019
#stevesmith
#davidwarner
#sunrisershyderabad
#ajinkyarahane
#rajasthanroyals
#manishpandey
#cricket

ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.